కాకినాడ బాణుగుడు సెంటర్ లోని ఓ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ బదులు నీళ్లు వచ్చాయని వినియోగదారుడు ఆరోపించారు. దింతో తన బులెట్ బైక్ ఆగిపోయిందని,టెస్టులో కల్తీ అని తేలిందని సోమవారం ఆయన తెలిపారు. దీనిపై బంక్ సిబ్బంది పట్టించుకోకపోవడంతో ఆయన నిరసన చేపట్టారు. మిగత వినియోగదారులు కూడా ఆయనతో పాటు ఆందోళన చేపట్టారు.