మత్స్యకారులను వైసీపీ మోసం చేసింది: కాకినాడ సిటీ ఎమ్మెల్యే

785చూసినవారు
మత్స్యకారులను వైసీపీ మోసం చేసింది: కాకినాడ సిటీ ఎమ్మెల్యే
కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు శనివారం శాసనసభలో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. గత వైసిపి ప్రభుత్వం మత్స్యకారులను మోసం చేసిందని, వారికి ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయలేదని ఆయన ఆరోపించారు. కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్