కొండేవరం వద్ద ఆటో బోల్తా.. ఇద్దరికి గాయాలు

116చూసినవారు
కొండేవరం వద్ద ఆటో బోల్తా.. ఇద్దరికి గాయాలు
కొత్తపల్లి మండలం కొండేవరం శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. గోదావరి కాలువ వద్ద ఆటో వెళ్తుండగా కుక్క అడ్డురావడంతో వాహనం అదుపుతప్పి కాలువలోకి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌తో పాటు ఒక మహిళ గాయపడ్డారు. గాయపడిన వారిని పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Job Suitcase

Jobs near you