కలెక్టర్, రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఈవిఎం గోడౌన్ తనిఖీ

4చూసినవారు
కలెక్టర్, రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఈవిఎం గోడౌన్ తనిఖీ
కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, ఆర్డీవో మల్లిబాబు, డిఆర్ఓ తిప్పయ్య నాయక్, సిటీ అర్బన్ తాసిల్దార్ జితేంద్ర, ఎలక్షన్ ఇంచార్జ్ జగన్నాథరావు, రవితేజ తదితరులు కాకినాడలోని ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేశారు. ఈ తనిఖీలో ఆమ్ ఆద్మీ పార్టీ, టీడీపీ, జనసేన, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఎం పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. నెలవారీ ఈవీఎం గోడౌన్ తనిఖీ కార్యక్రమంలో భాగంగా ఈ సందర్శన జరిగింది.

సంబంధిత పోస్ట్