ముక్కోలులో ముందస్తు వినాయక చవితి సందడి

0చూసినవారు
ముక్కోలులో ముందస్తు వినాయక చవితి సందడి
కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం ముక్కోలు గ్రామంలో బాల గణేష్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 14న వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన ప్రత్యేక లోగోను ఇప్పటికే ఘనంగా రివీల్ చేశారు. గ్రామంలో ముందస్తుగానే వినాయక చవితి సందడి మొదలైంది. గణనాథుడి ఆశీస్సులతో ముక్కోలు గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ అందరికీ ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్