సముద్రంలో జారిపడి మత్స్యకారుడి మృతి

189చూసినవారు
సముద్రంలో జారిపడి మత్స్యకారుడి మృతి
కాకినాడ తీరంలో విషాదం చోటుచేసుకుంది. గోపాలకృష్ణనగర్‌కు చెందిన కర్రి సూర్యనారాయణ (60) అనే మత్స్యకారుడు మార్చి 22న చేపల వేట కోసం వెళ్ళి, 29న వల లాగుతుండగా ప్రమాదవశాత్తూ సముద్రంలో పడి మృతి చెందాడు. తోటి మత్స్యకారులు రక్షించే ప్రయత్నం చేసినా విఫలమయ్యారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కాకినాడ పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్