కాకినాడ: విచారణ పూర్తయినా వీడని గుట్టు..!

0చూసినవారు
కాకినాడ: విచారణ పూర్తయినా వీడని గుట్టు..!
జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో కేసులు పెట్టకుండా డబ్బులు తీసుకుని వదిలేస్తున్నారంటూ 'Way2News' ప్రసారం చేసిన కథనంపై ఎస్పీ ఆదేశించిన విచారణ పూర్తయింది. అయితే, అధికారులు ఈ విషయంపై ఇప్పటివరకు స్పందించకపోవడంతో, బాధ్యులపై చర్యలు ఉంటాయా లేక కథ కంచికేనా అని పోలీసులే చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం సెలవులో ఉన్న ఎస్పీ వచ్చాకే ఈ వ్యవహారంపై స్పష్టత రానుంది.

సంబంధిత పోస్ట్