కోస్ట్ గార్డ్ అధికారులు సముద్ర సంరక్షణపై దృష్టి సారించారు. శనివారం కాకినాడ రూరల్ సముద్ర తీరంలో శుభ్రపరిచే దినోత్సవం నిర్వహించారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మూడవ శనివారం సముద్ర తీర ప్రాంతంలో క్లీనింగ్ జరుగుతుందని తెలిపారు. ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే నష్టాలను వివరించారు.