కాకినాడ రూరల్: ఎన్నికల సంస్కరణలు అమలు చేయాలి

899చూసినవారు
మంచి ప్రభుత్వం ఏర్పడాలంటే దేశభక్తి కలిగిన సాధారణ వ్యక్తులు సైతం పోటీ చేయగలగాలని, ఓటు హక్కు జాబితాలు సక్రమంగా ఉంటేనే ఎన్నికల ఫలితాలు సజావుగా ఉంటాయని కాకినాడ రూరల్ జవహర్ వీథిలోని వివేక్ భవన్‌లో మంగళవారం సామాజిక సమాలోచన వేదిక ఆధ్వర్యాన జరిగిన పౌర సంఘం సమావేశంలో అభిప్రాయం వ్యక్తం చేశారు. సంఘం అధ్యక్షుడు దూసర్లపూడి రమణరాజు ఈ అభిప్రాయాలను ఎన్నికల కమీషన్‌కు పంపించారు.

సంబంధిత పోస్ట్