కాకినాడ: ఇన్‌స్టాగ్రామ్ ప్రియుడి మోజులో పడిన భార్య.. భర్త MURDER

3చూసినవారు
కాకినాడ: ఇన్‌స్టాగ్రామ్ ప్రియుడి మోజులో పడిన భార్య.. భర్త MURDER
సర్పవరానికి చెందిన దుర్గాప్రసాద్ అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ప్రియుడు గోపిసాయితో కలిసి దుర్గాప్రసాద్ భార్యే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. శుక్రవారం భార్యాభర్తలిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు CI ప్రకాశ్ తెలిపారు. ఈ ఘటనపై సర్పవరం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
Job Suitcase

Jobs near you