నూతన సంవత్సరం.. అంతర్వేది బీచ్ లో విషాదం

1317చూసినవారు
కాకినాడకు చెందిన ఇద్దరు యువకులు బుధవారం అర్ధరాత్రి అంతర్వేది బీచ్ లో కారు నడుపుతుండగా, కారు అదుపుతప్పి బీచ్ లోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో కిషన్ (31) అనే వ్యక్తిని స్థానికులు రక్షించి రాజోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరో వ్యక్తి శ్రీధర్ (35) మాత్రం గల్లంతయ్యాడు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి సమయంలో చోటు చేసుకుంది.