కాకినాడ రూరల్ నియోజకవర్గ రిటర్న్ ఆఫీసర్ (ఆర్. ఓ) ఆర్డీవో మల్లిబాబు ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ తాసిల్దార్ కార్యాలయంలో స్పెషల్ ఇంటెన్స్ మరియు టీచర్ కాన్స్టెన్సీ ఎన్నికల ఓటర్ నమోదుపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రూరల్ తాసిల్దార్ పోతురాజు, డిప్యూటీ తాసిల్దార్ సురేష్ సమక్షంలో ఆమ్ ఆద్మీ పార్టీ, బిజేపి, వైఎస్ఆర్సిపి, సిపిఐ,
కాంగ్రెస్, టిడిపి,
జనసేన పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.