సామర్లకోటలో హిజ్రాల మానవత్వం.. చలివేంద్రం ఏర్పాటు

3చూసినవారు
సామర్లకోటలో హిజ్రాల మానవత్వం.. చలివేంద్రం ఏర్పాటు
సామర్లకోటలో హిజ్రాలు మానవత్వాన్ని చాటుకున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా, స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో గురువారం మజ్జిగ, మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్ మేనేజర్ ఈ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ప్రయాణికులు, ప్రజల దాహార్తిని తీర్చడమే తమ లక్ష్యమని హిజ్రాలు తెలిపారు. వారి ఈ సామాజిక స్పృహతో కూడిన కృషిపై ప్రయాణికులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్