బజ్జీల బండి యజమాని పరార్

1029చూసినవారు
బజ్జీల బండి యజమాని పరార్
కాజులూరు మండలం దుగ్గుదూరులో ఫుడ్ పాయిజన్ ఘటనలో చికిత్స పొందుతున్న 32 మందిని నేడు డిశ్చార్జ్ చేయనున్నారు. వారి పరిస్థితి నిలకడగా ఉంది. అయితే, ఈ ఘటనకు బాధ్యుడైన చల్ల బజ్జీల బండి యజమాని పరారీలో ఉన్నాడు. వైద్య బృందాలు ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నాయి. సదరు వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్