కత్తిపూడి హైవేపై ప్రమాదానికి కారణాలు ఇవే!

2చూసినవారు
కత్తిపూడి శివారు రావికంపాడు జంక్షన్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద వివరాలను ప్రత్తిపాడు సీఐ బి.ఎస్. అప్పారావు వెల్లడించారు. తెల్లవారుజామున దట్టమైన పొగమంచు వల్ల రహదారి సరిగ్గా కనిపించకపోవడం, కంటైనర్ వాహనం అతివేగంతో రావడం, లారీ యూటర్న్ తీసుకోవడం ప్రమాదానికి ప్రధాన కారణాలని తెలిపారు. ఢీకొన్న వెంటనే ఇంధనం లీకై మంటలు చెలరేగాయని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్