కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం మర్రివీడులో బుధవారం రాత్రి సుమారు 11 గంటలకు పులి కనిపించడంతో గ్రామస్థులు కలకలం రేపారు. అధికారులు వెంటనే స్పందించి చాటింపు ద్వారా గ్రామస్థులను అప్రమత్తం చేశారు. ఇటీవల ఉమ్మడి జిల్లాతో పాటు అల్లూరి, పోలవరం జిల్లాలలో కూడా పులి సంచారం కలకలం సృష్టించింది.