మర్రివీడులో పులి సంచారం కలకలం

828చూసినవారు
మర్రివీడులో పులి సంచారం కలకలం
ఏలేశ్వరం మండలం మర్రివీడు గ్రామ శివారు కంబాలపాలెంలో బుధవారం ఆవులు మేత మేసేందుకు వెళ్లాయి. రాత్రికి వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న ఒక ఆవు మెడపై రక్తపు గాయాలతో కనిపించడంతో గ్రామస్థులు పులి దాడి చేసిందని అనుమానిస్తున్నారు. ఇదే ప్రాంతంలో బుధవారం రాత్రి పులి సంచరించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్