నాటకాల పేరుతో రికార్డింగ్ డాన్సులు.. సీఐపై దాడి

707చూసినవారు
కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కట్టమూరులో భీష్మ ఏకాదశి సందర్భంగా శనివారం రాత్రి నాటకాల పేరుతో రికార్డింగ్ డాన్సులు నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా సీఐ విజయశంకర్‌పై దాడి జరిగింది. ఈ ఘటనలో సీఐకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దాడికి పాల్పడిన వారిని గుర్తించేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

సంబంధిత పోస్ట్