ఆమ్ఆద్మీ పార్టీ ఉప్పాడలో మత్స్యకార సమస్యలు, కాలుష్యంపై గళమెత్తింది

717చూసినవారు
యు.కోత్తపల్లి మండలం ఉప్పాడలో మత్స్యకార సమస్యలు, సాగరజలాల కాలుష్యంపై ఆమ్ఆద్మీ పార్టీ నిరసన తెలిపింది. రాష్ట్ర అధికార ప్రతినిధి కాళ్ళూరి కృష్ణమోహన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు తోకల వరదరాజ సాంచి, జిల్లా కన్వీనర్ నరాల శివ, స్టేట్ మేంబర్ మహమ్మద్ రియాజ్, సీనియర్ నాయకులు ఎన్ వి ఎస్ రామారావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమస్యలపై పార్టీ తమ గళాన్ని వినిపించింది.

ట్యాగ్స్ :