కాకినాడ: చంద్రబాబు క్లాస్.. వర్మను ఉద్దేశించేనా..?

654చూసినవారు
టీడీపీ కార్యవర్గ సమావేశంలో ఫ్లెక్సీలు, కుర్చీల కోసం గొడవలు పడొద్దని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల పిఠాపురంలో ప్రొటోకాల్ విషయంలో వర్మ వర్గీయుల అసంతృప్తి నేపథ్యంలో ఈ దిశానిర్దేశం ప్రాధాన్యం సంతరించుకుంది. పరోక్షంగా వర్మను ఉద్దేశించే బాబు ఈ హెచ్చరికలు చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కూటమిలో సమన్వయం దెబ్బతినకూడదని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్