కాకినాడ: అధికారులపై పవన్ కళ్యాణ్ ఫైర్.. 10 రోజులే టైమ్!

494చూసినవారు
పిఠాపురం మోహన్ నగర్ ప్రాంతంలో శనివారం పర్యటించిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అక్కడ పారిశుద్ధ్యం లోపించడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యం ముఖ్యమని, 10 రోజుల్లోగా చెత్తను తొలగించి పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని ఆదేశించారు. స్థానిక కౌన్సిలర్లు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్