పిఠాపురం: విగతజీవిగా గుర్తుతెలియని వ్యక్తి మృతి

1చూసినవారు
పిఠాపురం: విగతజీవిగా గుర్తుతెలియని వ్యక్తి మృతి
పిఠాపురం జగ్గయ్యచెరువులోని పాత ఎక్సైజ్ కార్యాలయం వద్ద గురువారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మద్యం మత్తులో ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరిస్తున్నప్పుడు స్పృహతప్పి పడిపోవడంతో మరణించినట్లు 108 సిబ్బంది ధ్రువీకరించారు. పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి, వివరాలు తెలిస్తే పట్టణ పోలీస్ స్టేషన్లో తెలపాలని కోరారు.

సంబంధిత పోస్ట్