పిఠాపురం: జనసేన ఎన్నిక పూర్తి.. ఆ మండల అధ్యక్షుడు ఎవరంటే?

133చూసినవారు
పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ మండల కమిటీలో ప్రతిష్టాత్మకంగా జరిగిన కొత్తపల్లి మండల జనసేన పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ముగిసింది. ఎన్నికలో రావు అక్షయ్ ఘనవిజయం సాధించారు. తన సమీప అభ్యర్థి నిఖిల్‌పై 53 ఓట్ల మెజార్టీ సాధించారు. ఉపాధ్యక్షుడిగా దొడ్డి దుర్గాప్రసాద్ ఎన్నికయ్యారు. కాగా ఈ నిన్న మండల ఎన్నికను వాయిదా వేయిడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్