ఉప్పాడ మత్స్యకారులు కార్పొరేట్ మాఫియా చేతుల్లో నలిగిపోతున్నారు: శివ

2చూసినవారు
కాకినాడ జిల్లా ఆమ్ఆద్మీపార్టీ కన్వీనర్ నరాల శివ పిఠాపురంలో మాట్లాడుతూ, ఉప్పాడ మత్స్యకారులు కార్పొరేట్ మాఫియా కబంధహస్తాల్లో నలిగిపోతున్నారని ఆరోపించారు. వారిని చైతన్య పరచడం ద్వారా విముక్తి చేయవచ్చని తెలిపారు. ఈ పోరాటంలో మత్స్యకారులకు అండగా ఉంటానని ఆయన వాగ్దానం చేశారు.

ట్యాగ్స్ :