న్యాయం చేయాలని భర్త ఇంటి ముందు భార్య పోరాటం

1771చూసినవారు
న్యాయం చేయాలని భర్త ఇంటి ముందు భార్య పోరాటం
భర్త, అత్తింటివారు చేసిన అన్యాయానికి నిరసనగా యు. కొత్తపల్లి మండలం రమణక్క పేటకు చెందిన శ్రీరామశంకరి నాగులాపల్లిలో దీక్షకు దిగింది. తనను వదిలేసి భర్త మురళీరెడ్డి రెండో పెళ్లి చేసుకున్నాడని ఆరోపిస్తూ ఆదివారం ఆమె నిరసన తెలిపింది. న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించనని, భర్త, అత్తింటి వారిపై కేసు నమోదు చేసి తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేసింది.

సంబంధిత పోస్ట్