భారీ వర్షంతో పట్టణంలో జనజీవనం స్తంభించింది

1436చూసినవారు
పట్టణంలోని లింగంపర్తి, తిరుమాలి, భధ్రవరం, సి.రాయవరం గ్రామాలలో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి అధిక ఉష్ణోగ్రతతో ప్రజలు అల్లాడిపోగా, సాయంత్రం 7 గంటల సమయంలో కురిసిన వర్షంతో ఊరట చెందారు. ఈ వర్షం కారణంగా జనజీవనం స్తంభించిపోయింది.
Job Suitcase

Jobs near you