కాకినాడ, ప్రత్తిపాడులో తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి క్యాడర్ సమావేశంబుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ముఖ్య అతిథిగా హాజరై, పార్టీ బలోపేతానికి కార్యకర్తలు ఐక్యతతో సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా క్షేత్రస్థాయిలో కృషి చేయాలని సూచించారు.