పంపాసరోవరంలో స్వామివారి తెప్పోత్సవం: భక్తులకు ఆహ్వానం
కార్తీక శుద్ధ ద్వాదశి, ఆదివారం, 02.11.2025 నాడు రాత్రి 07:00 గంటలకు పంపాసరోవరంలో శ్రీ స్వామివారి తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి, అమ్మవారి కరుణాకటాక్షమునకు పాత్రులు కావాలని కోరడమైనది.