దేశంలోనే చరిత్ర సృష్టిస్తున్న తలుపులమ్మ లోవ

0చూసినవారు
దేశంలోనే చరిత్ర సృష్టిస్తున్న తలుపులమ్మ లోవ
తుని మండలం లోవ క్షేత్రంలో కొలువైన తలంపులమ్మ ఆలయంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎస్కలేటర్ ఏర్పాటు పనులు తుది దశకు చేరుకున్నాయి. రూ.4.5 కోట్లతో నిర్మిస్తున్న ఈ ఎస్కలేటర్, భక్తులు కొండపైకి సులభంగా చేరుకోవడానికి వీలు కల్పిస్తుంది. దేశంలో మరే ఆలయంలోనూ ఇలాంటి సౌకర్యం లేదని ఆలయ ఈవో తెలిపారు.

సంబంధిత పోస్ట్