తుని: జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం ట్రాకింగ్.. తిరిగి ఇంటికి వచ్చిన కుక్క!

5చూసినవారు
తుని: జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం ట్రాకింగ్.. తిరిగి ఇంటికి వచ్చిన కుక్క!
అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పెంపుడు కుక్కే ప్రధాన ఆధారంగా మారింది. శుక్రవారం కుక్కకు జీపీఎస్ ట్రాకింగ్ పరికరం అమర్చి అధికారులు గాలింపు చేపట్టారు. కుక్క సమీప తోటలు, ప్రధాన రహదారి వైపు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకుంది. రాత్రి వేళల్లో కుక్క కదలికలు చిన్నారి జాడకు దారి చూపవచ్చని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్