మాఘ పౌర్ణమి వేళ బీచ్‌లో యువకుడు గల్లంతు

1181చూసినవారు
మాఘ పౌర్ణమి వేళ బీచ్‌లో యువకుడు గల్లంతు
మాఘ పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానానికి వెళ్లిన నొడగల శ్రీను అనే యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతయ్యాడు. ఈ ఘటన తుని మండలం రాజుపేట గ్రామానికి చెందిన శ్రీను, అతని తల్లిదండ్రులతో కలిసి తొండంగి మండలం వేమవరం బీచ్‌కు వెళ్లినప్పుడు చోటుచేసుకుంది. ప్రస్తుతం యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

సంబంధిత పోస్ట్