
తుని: తాత్కాలిక ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం
తునిలో ప్రాథమిక, ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి తాత్కాలిక నియామక ప్రక్రియ ప్రారంభమైంది. 2025–26 సంవత్సరంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం అర్హులైన వారు డిసెంబర్ 5లోపు ఎంఈఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఎంఈఓ గీతాదేవి తెలిపారు. మున్సిపల్ హైస్కూల్, సీతారాంపురంలో ఎస్ఏ(హిందీ) 1, ఎస్ఏ (తెలుగు) 1, జిల్లా పరిషత్ హైస్కూల్, దొండవాక ఎస్ఏ(బయోలాజికల్ సైన్స్) 1 పోస్టులకు నెలకు రూ. 12,500 చొప్పున చెల్లిస్తారు.







































