టీడీపీలో కాపులకు ప్రాధాన్యత లేదు: గూడపాటి (వీడియో)

15చూసినవారు
AP: టీడీపీలో కాపులకు ప్రాధాన్యత లేదని గూడపాటి శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం తాడేపల్లిలో వైసీపీ అధినేత జగన్ సమక్షంలో గూడపాటి శ్రీనివాసరావు పార్టీలో చేరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘12 ఏళ్లు టీడీపీలో పనిచేశా. కాపులకు టీడీపీలో ప్రాధాన్యత లేదు. ఆత్మగౌరవం, ఆత్మాభిమానం అక్కడ లేవు. అందుకే బయటకు వచ్చా. చాలా మంది నాయ‌కులు త్వరలోనే బయటకు వస్తారు. కాపు నేతలంతా వైసీపీలోనే ఉన్నారు’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్