ఈ వారం ఓటీటీల్లోకి పలు చిత్రాలు, సిరీస్‌లు రానున్నాయి. మాలీవుడ్ టైమ్స్, అబ్సెషన్, ఇసకపట్నం, సూపర్ సుబ్బు, మర్మదేశం, ముతస్సీ వంటివి అందుబాటులోకి వస్తున్నాయి. వీటికి తోడుగా మలయాళ మ్యూజికల్ హారర్ కామెడీ సినిమా 'కరక్కం' కూడా స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. గత నెల 28న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ఈ శుక్రవారం నుంచి సోనీ లివ్ ఓటీటీలో తెలుగులోనూ అందుబాటులోకి రానుంది.