కారంపూడి ఎస్ఐ వాసు స‌స్పెండ్‌

41చూసినవారు
కారంపూడి ఎస్ఐ వాసు స‌స్పెండ్‌
AP: ప‌ల్నాడు జిల్లా కారంపూడి ఎస్ఐ వాసును అధికారులు స‌స్పెండ్‌ చేశారు. ఆర్థిక లావాదేవీల విషయంలో ఎస్ఐ వేధిస్తున్నాడ‌ని గాదేవారిపల్లెకు చెందిన దంప‌తుల వెల్ల‌డించారు. బూటు కాళ్ల‌తో త‌న్నుతూ, త‌న భార్య ప‌ట్ల అస‌భ్య‌క‌రంగా మాట్లాడుతూ వేధిస్తున్నాడ‌ని బాధితుడు ఆవేద‌న‌ వ్యక్తం చేశారు. ఎస్ఐ వేధింపులు భ‌రించ‌లేక‌ మనస్తాపంతో వివాహిత లక్ష్మి పురుగు మందు తాగారు. ఈ ఘ‌ట‌న వైర‌ల్‌గా మార‌డంతో ఎస్ఐ వాసుపై అధికారులు చ‌ర్య‌లు చేపట్టింది.

సంబంధిత పోస్ట్