లాటరీలో కర్ణాటక వాసికి రూ.49 కోట్ల జాక్‌పాట్‌

35543చూసినవారు
లాటరీలో కర్ణాటక వాసికి రూ.49 కోట్ల జాక్‌పాట్‌
కర్ణాటక వాసిని అదృష్టం వరించింది. అబుదాబి వేదికగా నిర్వహించే బిగ్‌టికెట్‌ లాటరీలో ఉడిపి జిల్లాకు చెందిన 33 ఏళ్ల శాంతను శెట్టిగార్‌కు బంపర్‌ ఆఫర్‌ తగిలింది. లక్కీడ్రాలో 20 మిలియన్ల దిర్హామ్‌లు గెలుచుకున్నాడు. భారతీయ కరెన్సీలో దీని విలువ సుమారు రూ.49 కోట్లు. ఈ విషయం తెలియడంతో కర్ణాటకలోని అతని సొంత గ్రామంలో సెలబ్రేషన్లు మొదలయ్యాయి.

సంబంధిత పోస్ట్