‘కార్తికేయ-3’.. మూవీ స్టోరీ లైన్ సిద్ధం!

9497చూసినవారు
‘కార్తికేయ-3’.. మూవీ స్టోరీ లైన్ సిద్ధం!
యంగ్ హీరో నిఖిల్ కెరీర్‌ను మలుపు తిప్పిన 'కార్తికేయ' సినిమాకు సీక్వెల్‌గా 'కార్తికేయ 2' పాన్ ఇండియా స్థాయిలో విడుదలై బాలీవుడ్‌లో మంచి విజయం సాధించింది. ఇప్పుడు 'కార్తికేయ 3' తెరకెక్కనున్నట్లు ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం.. చందూ మొండేటి స్టోరీ లైన్‌ను సిద్ధం చేశారు. నిఖిల్ కూడా సిద్ధంగా ఉన్నారు. సినిమా స్కేల్, బడ్జెట్, షూటింగ్ వివరాలపై చర్చలు జరుగుతున్నాయి. అధికారిక ప్రకటన రావడానికి మరికొంత కాలం పట్టే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్