కరూర్‌ తొక్కిసలాట ఘటన.. CM విజయ్‌ కీలక నిర్ణయం

20855చూసినవారు
కరూర్‌ తొక్కిసలాట ఘటన.. CM విజయ్‌ కీలక నిర్ణయం
తమిళనాడు సీఎం విజయ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరూర్‌ తొక్కిసలాట బాధితులను కలవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా విజయ్‌ ఓదార్పు యాత్ర చేపట్టనున్నారు. జూలై రెండో వారంలో కరూర్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా బాధితులను కలిసి మాట్లాడనున్నారు. కాగా గతంలో కరూర్‌లో TVK ప్రచార సభలో తొక్కిసలాట చోటుచేసుకుని 41 మంది మరణించిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్