కేటీ పెర్రీ హై-ఫైవ్ మిస్.. కుర్రాడి క్యూట్ వీడియో వైరల్!

8094చూసినవారు
ఫిఫా వరల్డ్ కప్ 2026 ఓపెనింగ్ సెర్మనీలో పాప్ స్టార్ కేటీ పెర్రీ, నార్వేకి చెందిన 10 ఏళ్ల సింగర్ టియస్ లుకా మధ్య జరిగిన ఒక క్యూట్ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేటీ పెర్రీ హై-ఫైవ్ ఇవ్వబోగా, స్టేడియం హడావిడిలో ఉన్న టియస్ లుకా గమనించలేదు. ఈ సంఘటనతో నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు. టియస్ లుకా వాయిస్‌తోనే కేటీ పెర్రీ తన '143' ఆల్బమ్‌లోని 'వండర్' సాంగ్‌ను కంపోజ్ చేసింది. ఈ పాటను వరల్డ్ కప్ స్టేజీపై కేటీతో కలిసి పాడటానికే టియస్ అమెరికా వచ్చాడు.

సంబంధిత పోస్ట్