హ్యాట్రిక్ సిక్సర్లతో చెలరేగిన హర్మన్ ప్రీత్ కౌర్ (వీడియో)

10643చూసినవారు
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుతమైన అర్ధశతకంతో మెరిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఓపెనర్లు స్మృతి మంధాన (38), షఫాలీ వర్మ (34) శుభారంభాన్నిచ్చారు. ఆ తర్వాత కౌర్ 27 బంతుల్లో 56 పరుగులు చేసి, చివరి ఓవర్‌లో వరుసగా మూడు సిక్సర్లు కొట్టి జట్టు స్కోరును 170కి చేర్చింది. ఈ అర్ధశతకంతో ఆస్ట్రేలియాపై మూడు అర్ధశతకాలు సాధించిన తొలి భారత కెప్టెన్‌గా కౌర్ రికార్డు సృష్టించింది.

సంబంధిత పోస్ట్