మైనర్లను సోషల్ మీడియాకు దూరం: అధికారులకు మంత్రి లోకేశ్ ఆదేశాలు

15చూసినవారు
మైనర్లను సోషల్ మీడియాకు దూరం: అధికారులకు మంత్రి లోకేశ్ ఆదేశాలు
మైనర్లను సోషల్ మీడియాకు దూరంగా ఉంచే విషయంపై విధివిధానాలను రూపొందించాలని అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు. సోషల్ మీడియా జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడంపై మంత్రులతో జరిగిన సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. చిన్నారులకు సోషల్ మీడియాను నిషేధించే అంశంపై సింగపూర్, ఆస్ట్రేలియా, మలేషియా, ఫ్రాన్స్ దేశాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని, నకిలీ పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్