కేతన్‌ అగర్వాల్‌ హత్య కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు

19614చూసినవారు
కేతన్‌ అగర్వాల్‌ హత్య కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు
కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్యకు 4–5 రోజుల ముందే ప్రధాన నిందితులు సియా, చేతన్‌లు కలుసుకుని నేరాన్ని ఎలా అమలు చేయాలనే అంశంపై రిహార్సల్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సియా ఎక్కడ నిలబడాలి, చేతన్ ఎలా రావాలి, కేతన్‌ను ఎలా తోసేయాలనే విషయాలపై ముందుగానే ప్రణాళిక రూపొందించి, ప్రాక్టీస్ చేసినట్టు తెలుస్తోంది. అలాగే హత్యకు సంబంధించిన మార్గాలపై గూగుల్, యూట్యూబ్‌లో సెర్చ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మరిన్ని ఆధారాల కోసం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్