సిని పరిశ్రమ అభివృద్ధికి కేంద్రం కీలక నిర్ణయాలు

7010చూసినవారు
సిని పరిశ్రమ అభివృద్ధికి కేంద్రం కీలక నిర్ణయాలు
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి, దేశవ్యాప్తంగా సినిమా థియేటర్ల విస్తరణ లక్ష్యంగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర మంత్రి  అశ్విని వైష్ణవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సినిమా రంగ అవకాశాలు, సవాళ్లపై అధ్యయనం చేసేందుకు ప్రసూన్ జోషి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. అలాగే, సినిమా థియేటర్ల అనుమతి ప్రక్రియను సులభతరం చేసేందుకు 'మోడల్ స్టేట్ సినిమా రెగ్యులేషన్స్'ను రాష్ట్రాలకు పంపించారు. ఈ చర్యలు భారతీయ సినిమాను ప్రపంచ స్థాయిలో మరింత పోటీతత్వంగా మార్చడమే లక్ష్యంగా ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్