ఢిల్లీలో కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ.14,115 కోట్లతో రెండు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఢిల్లీలో 6-లేన్ల ద్వారకా సొరంగం నిర్మాణానికి రూ.6,970 కోట్లతో ఆమోదం లభించింది. అలాగే, ఉత్తరప్రదేశ్‌లో కాన్పూర్ నుంచి కబ్రాయ్ వరకు 4-లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ హైవే నిర్మాణానికి రూ.7,145 కోట్లతో కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.