TMCలో కీలక పరిణామం.. కళ్యాణ్ బెనర్జీ యూటర్న్

12125చూసినవారు
TMCలో కీలక పరిణామం.. కళ్యాణ్ బెనర్జీ యూటర్న్
తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అల్లుడు అభిషేక్ బెనర్జీ కావాలో, తాను కావాలో తేల్చుకోవాలని ఇటీవల మమతకు పార్టీ చీఫ్ విప్ కళ్యాణ్ బెనర్జీ అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆయన తన వైఖరిని మార్చుకున్నారు. అభిషేక్ తనకు కొడుకు లాంటివాడని, కొడుకు తప్పులను క్షమించడం తండ్రి పని అని తెలిపారు. మరోవైపు, సీఎం సువేందు అధికారి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాన్ని తుడిచిపెట్టిన పరిస్థితి ఎన్నడూ చూడలేదని వాపోయారు.

సంబంధిత పోస్ట్