కిడ్నీ రాకెట్ కేసులో వెలుగులోకి కీలక విషయాలు (వీడియో)

17చూసినవారు
AP: అన్నమయ్య జిల్లా, మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కిడ్నీ తొలగింపు కారణంగా మృతిచెందిన యమున బంధువులు, ఆపరేషన్‌లో గోవాకు చెందిన వ్యక్తికి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేసినట్లు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో వాస్తవాలు వెలుగుచూడాలంటే వెంటనే సిట్ (SIT) విచారణ జరిపించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. యమున మృతదేహం ఉన్న తిరుపతి రుయా మార్చురీ వద్ద ఆమె బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్