పోలవరంపై నేడు జలశక్తిశాఖ కీలక సమావేశం

0చూసినవారు
పోలవరంపై నేడు జలశక్తిశాఖ కీలక సమావేశం
AP: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం, పునరావాస కార్యక్రమాలపై చర్చించేందుకు జలశక్తిశాఖ కార్యదర్శి నేడు కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎగువ రాష్ట్రాల అభ్యంతరాలు, ముంపు ప్రభావంపై చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ఈ భేటీకి సీఎస్ సాయిప్రసాద్, అధికారులు హాజరుకానున్నారు. ప్రాజెక్ట్ పురోగతి, ఎదురవుతున్న సమస్యలపై సమీక్ష జరగనుంది.

సంబంధిత పోస్ట్