ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి శుక్రవారం టెహ్రాన్‌లో ఘనంగా నివాళులర్పించారు. ఫిబ్రవరి 28న
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన ఆయనకు గ్రాండ్ మొసల్లాలో జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో పార్లమెంట్ స్పీకర్, విదేశాంగ మంత్రి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆయన మరణంతో ఇరాన్‌లో వారం రోజుల జాతీయ సంతాపాన్ని ప్రకటించారు. సోమవారం టెహ్రాన్‌లో అంతిమయాత్ర నిర్వహించి, జులై 9న మషద్‌లో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.