ఖమేనీ అంత్యక్రియలు.. భారత్‌ తరఫున హాజరయ్యేది వీరే!

1755చూసినవారు
ఖమేనీ అంత్యక్రియలు.. భారత్‌ తరఫున హాజరయ్యేది వీరే!
అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల్లో మరణించిన ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జులై 5 నుంచి 9 వరకు అంత్యక్రియల కార్యక్రమం జరగనుంది. భారత్‌ తరఫున కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరిటా, బిహార్‌ గవర్నర్‌ సయ్యద్‌ అతా హస్నైన్‌ హాజరుకానున్నట్లు ఇరాన్‌ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, దీనిపై భారత ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

సంబంధిత పోస్ట్