ఖమేనీ అంత్యక్రియలు: మొజ్తబా ప్రత్యక్షమవుతారా?

7996చూసినవారు
ఖమేనీ అంత్యక్రియలు: మొజ్తబా ప్రత్యక్షమవుతారా?
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియలు జూలై 4 నుంచి 9 వరకు టెహ్రాన్, ఖోమ్, మష్హద్ నగరాల్లో జరగనున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో ఆయన మరణించారన్న వార్తల నేపథ్యంలో, కొత్త సుప్రీం లీడర్‌గా ప్రకటించబడిన మొజ్తబా ఖమేనీ బహిరంగంగా హాజరవుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఆయన హాజరైతే నాయకత్వానికి సంకేతంగా, గైర్హాజరైతే ఆరోగ్య పరిస్థితి, అధికార నిర్వహణపై ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్